విద్యుత్‌ ఉత్పత్తి అంశం వివాదమే కాదు : రేవంత్‌రెడ్డి

విధాత‌: వ్యూహాత్మకంగా కేసీఆర్‌ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు టిపిసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. విద్యుత్‌ ఉత్పత్తి అంశం వివాదమే కాదని, నీటి కేటాయింపుల పరిధి.. బోర్డు పరిధిలో లేదు, అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయాలు అమలు చేయడమే బోర్డు పని అని ఆయ‌న వెల్ల‌డించారు.

  • Publish Date - September 2, 2021 / 11:22 AM IST

Latest News