Site icon vidhaatha

కొడాలి నాని ఇంటిముందు బాల‌య్య అభిమానులు హ‌ల్‌చ‌ల్‌

విధాత:హైద‌రాబాదులో ఏపీ మంత్రి కొడాలి నాని ఇంటిముందు బాల‌కృష్ణ అభిమానులు హ‌డావిడి చేశారు.బాల‌కృష్ణ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా కొంద‌రు అభిమానులు కొడాలి ఇంటిముందు సంబ‌రాలు చేసుకున్నారు. నీ అమ్మా మొగుడిది కాదు…బాల‌య్య‌బాబుది బ‌ర్త్ డే అంటూ హంగామా చేశారు.

Exit mobile version