Site icon vidhaatha

పునీత్‌ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డు

విధాత‌: దివంగత క‌న్న‌డ న‌టుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అరుదైన గౌర‌వం క‌ల్పించింది. సినిమా రంగంలో చేసిన కృషికి, సామాజిక రంగానికి చేసిన సేవ‌లకు గుర్తుగా పునీత్‌కు కర్ణాటక రత్న అవార్డు ప్రకటించింది. ఈ మేర‌కు సీఎం బసవరాజు బొమ్మై ప్ర‌క‌ట‌న చేశారు.

Exit mobile version