Site icon vidhaatha

ఈ వారం థియేటర్‌-ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత : ఈ వారం అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీల్లోను తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే..

రాజ్ తరుణ్‌ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించిన అనుభవించు రాజా’ ,సంపూర్ణేష్‌ బాబు కథానాయకుడిగా నటించిన ‘క్యాలీప్లవర్‌’ సినిమాలు నవంబరు 26న థియేటర్స్‌ల్లో విడుదల కానుండగా తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న శింబు న‌టించిన ది లూప్ సినిమా, శ‌క‌ల‌క శంక‌ర్ న‌టించిన కార్పోరేట‌ర్, ఆర్జీవీ ఆశ ఎన్ కౌంట‌ర్ సినిమా, భ‌గ‌త్ సింగ్ న‌గ‌ర్ ని, 1977 సినిమాలు 25 న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్నాయి.

అదేవిధంగా ఓటీటీల్లో పూరి జ‌గ‌న్ త‌న‌యుడు ఆకాశ్ నటించిన రొమాంటిక్, అలాగే సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్, ర‌జనీకాంత్, నయ‌న‌తార, కీర్తి సురేష్ నటించిన పెద్ద‌న్న, వెంక‌టేష్ న‌టించిన దృశ్యం2 సినిమాలు ఓటీటీ వేదిక‌గా రిలీజ్ కానున్నాయి.

Exit mobile version