Site icon vidhaatha

హ్యాపీ బ‌ర్త్‌డే కృష్ణ‌

నేను బాగుండాలి!
నాతోపాటు అందరూ బాగుండాలి!!
అన్న ఆ లక్షణమే ఘట్టమనేని కృష్ణని
అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది!
తెలుగు సినీ చరిత్రలో అయాన్నో విశిష్ట కథా నాయకునిగా నిలబెట్టింది
డేరింగ్& డ్యాషింగ్ హీరో గా
సుస్థిరస్థానం సంపాదించిపెట్టింది!
ఆ మంచి మనిషికి విధాత త‌ర‌ఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Exit mobile version