10 రోజుల కిందట.. ఓ అత్త గారు..
అల్లుడితో లేచిపోయిన
వార్త కలకలం రేపింది.
10 రోజుల తర్వాత.. వాళ్లను బీహార్‌లోని
నేపాల్ సరిహద్దులో పోలీసులు పట్టుకున్నారు.
అక్కడ అత్త చెప్పిన విషయాలతో
పోలీసులు బిత్తరపోయారు.
ఏం జరిగినా సరే.. తాను రాహుల్‌నే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది సాప్నా.
ఇక మిగిలిన జీవితం రాహుల్‌తోనే గడపాలని ఉందని చెప్పింది.
తన భర్త రోజు వేధింపులకు గురి చేస్తూ.. తాగొచ్చి కొట్టడం కారణంగానే రాహుల్‌తో లేచిపోయానని పేర్కొంది.
సాప్నాను పెళ్లి చేసుకునేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని రాహుల్ పోలీసులకు తెలిపాడు.
For More Updates
Click This Link
https://vidhaatha.com/