Thick Brush Stroke

అభినయ భర్త బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!

Thick Brush Stroke

అభినయకు భర్త గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Thick Brush Stroke

అభినయ భర్త ఊరు మన హైదరాబాదే!

Thick Brush Stroke

హైదరాబాద్ కు చెందిన కార్తీక్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది

Thick Brush Stroke

అతను పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం