మనలో చాలామంది కాలికి నల్ల దారం కట్టుకోవడం చూస్తూనే ఉంటాం. కొందరికి ఇది సెంటిమెంట్ అయితే, మరికొందరికి ఫ్యాషన్. కానీ, ఈ చిన్న దారం వెనుక చాలా పెద్ద అర్థమే ఉంది.
ఇది కేవలం అలంకరణ కోసమే కాదు, మనల్ని నిరంతరం కాపాడే ఒక రక్ష అని పెద్దలు చెబుతుంటారు. అసలు కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో, జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోందో చూద్దాం.
అందుకే కాలికి నల్ల దారం కట్టుకుంటే.. అది ఒక స్ట్రాంగ్ షీల్డ్ లా మారి, మన చుట్టూ ఉండే నెగిటివ్ వైబ్స్, దురదృష్టాన్ని మన దరిచేరనివ్వదని పెద్దల నమ్మకం.
నరదిష్టి నుంచి రక్షణనల్ల దారం కట్టుకోవడానికి ప్రధాన కారణం 'దిష్టి' తగలకుండా ఉండటమే. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ దీన్ని ఆచరిస్తుంటారు.
నరదిష్టి నుంచి రక్షణనల్ల దారం కట్టుకోవడానికి ప్రధాన కారణం 'దిష్టి' తగలకుండా ఉండటమే. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ దీన్ని ఆచరిస్తుంటారు.
ఎదుటివారి అసూయ, చెడు చూపు, నెగిటివ్ ఆలోచనలు మనపై ప్రభావం చూపకుండా ఈ దారం మనల్ని నిరంతరం కాపాడుతూ ఉంటుంది. పిల్లల ఆరోగ్యం కోసంచిన్నపిల్లలకు నల్ల దారం కట్టడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది.
ఇది వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని, తరచుగా వచ్చే కడుపునొప్పి, బాలారిష్టాల వంటి సమస్యల నుంచి కాపాడుతుందని తల్లుల నమ్మకం. పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది.
గ్రహ దోషాలకు చెక్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నల్ల దారం గ్రహ దోషాలను పోగొట్టడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా జాతకంలో రాహు, కేతువుల ప్రభావం వల్ల వచ్చే ఆకస్మిక నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అస్థిరతను ఇది కంట్రోల్ చేస్తుంది.