Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

తెలంగాణ‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

IAS transfers | తెలంగాణ‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు జ‌రిగాయి. మొత్తం 45 మందిని బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా రాహుల్ బొజ్జా నియ‌మితుల‌య్యారు.

ఇద్దరు రష్యన్ మహిళలతో అక్రమ సంబంధాలపై బిల్‌గేట్స్‌ సంచలన వ్యాఖ్యలు

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ సృష్టిస్తున్న సంచలనాల నేపథ్యంలో బిల్‌గేట్స్‌ తన పాత తప్పిదాలను అంగీకరిస్తున్నారు. తనకు ఇద్దరు మహిళలతో ఉన్న అక్రమసంబంధాలపై టౌన్‌హాల్‌ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gates admit having illicit relationships

రైతు భరోసా ఆలస్యంపై రగిలిపోతున్న రైతాంగం!

రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యంపై రైతుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. యాసంగి సాగు మధ్యలో సాయం ఆలస్యం కావడంతో ప్రభుత్వం పై ఆగ్రహం పెరుగుతోంది.

Rythu Bharosa

Weight Loss | నో జిమ్‌.. 11 నెల‌ల్లో 52 కిలోలు త‌గ్గింది.. ఇదీ హిబా వెయిట్‌లాస్ జ‌ర్నీ

ట్యునీషియాలోని ట్యూనిస్‌కు (Tunis in Tunisia) చెందిన 22 ఏళ్ల హిబా అల్లా అయ్యాది (Hiba Allah Ayadi) అనే స్టూడెంట్ కేవ‌లం 11 నెల‌ల్లోనే 52.42 కిలోల బ‌రువు త‌గ్గింది. ప్ర‌స్తుతం ఆమె బ‌రువు 52 కిలోలు. అయితే, ఈ వెయిట్‌లాస్ జెర్నీ (Weight Loss Journey)లో ఆమె జిమ్‌ (Gym)కు వెళ్ల‌కుండానే ఈ మైలురాయిని చేరుకోవ‌డం విశేషం.

Weight Loss Journey

నుమాయిష్ ఎగ్జిబిషన్ లో పోకిరీల ఆటకట్టించిన షీటీమ్స్

హైద‌రాబాద్ లోని నాంప‌ల్లిలో జనవరి1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వ‌హించిన 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్‌ లో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన 264 మంది పోకిరీలను గుర్తించి అదుపులో తీసుకున్న షీ టీమ్ పోలీస్ బృందం ప్రకటించింది.

USA Nebraska Sinkhole

అమెరికా రోడ్లపై సింక్ హోల్స్ టెర్రర్

అమెరికా నెబ్రాస్కాలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు అకస్మాత్తుగా కుంగి భారీ సింక్ హోల్ ఏర్పడింది. అందులో రెండు కార్లు పడిపోయినా డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు.