Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు.. విజయ్‌ ఆఫర్‌? వీసీకే, కమ్యూనిస్టులకు కూడా..

తమిళనాడులో సుదీర్ఘ విరామం తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లౌకిక పార్టీల మద్దతు కోరుకుంటున్న విజయ్‌.. తన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే కాంగ్రెస్‌, వీసీకే, కమ్యూనిస్టులకు ప్రభుత్వంలో స్థానం కల్పిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

| ‘సీఎం దళపతి విజయ్’గా టైటిల్ కార్డ్‌లో చూడాలంటూ ఫ్యాన్స్ డిమాండ్..

Jana Nayagan | ‘ తమిళ రాజకీయాల్లో విజయ్ సృష్టించిన సంచలనం ఇప్పుడు సినీ వర్గాల నుంచి సోషల్ మీడియా వరకు హాట్ టాపిక్‌గా మారింది. వెండితెరపై స్టార్ హీరోగా దూసుకెళ్లిన విజయ్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలోనూ తనదైన ముద్ర వేసి నాయకుడిగా ఎదగడం అభిమానుల్లో అపారమైన ఉత్సాహాన్ని నింపుతోంది.

అన్నాడీఎంకేలో చిచ్చు పెట్టిన విజయ్‌ గెలుపు..

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్‌, ఇతర చిన్న పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడుతుందని వస్తున్న అంచనాలను దాటుకుని కొత్త పరిణామం చోటు చేసుకున్నది. విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకేలోని 30కిపైగా ఎమ్మెల్యేలు నిర్ణయించారన్న వార్తలువస్తున్నాయి. అదే సమయంలో పార్టీ చీలికను నివారించేందుకు ఏకంగా అధినేత పళనిస్వామి.. విజయ్‌ పార్టీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తున్నది.

భారీ పొట్టతో మొసలి..కోసి చూస్తే షాకింగ్..!

అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ నది ఒడ్డున సేద తీరుతున్న ఓ భారీ మొసలి పొట్టలో కనిపించడంతో అంతా షాక్ గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

| ‘సీఎం దళపతి విజయ్’గా టైటిల్ కార్డ్‌లో చూడాలంటూ ఫ్యాన్స్ డిమాండ్..

Jana Nayagan | ‘ తమిళ రాజకీయాల్లో విజయ్ సృష్టించిన సంచలనం ఇప్పుడు సినీ వర్గాల నుంచి సోషల్ మీడియా వరకు హాట్ టాపిక్‌గా మారింది. వెండితెరపై స్టార్ హీరోగా దూసుకెళ్లిన విజయ్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలోనూ తనదైన ముద్ర వేసి నాయకుడిగా ఎదగడం అభిమానుల్లో అపారమైన ఉత్సాహాన్ని నింపుతోంది.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.