టాలీవుడ్లో 'మల్లెపూవు', 'మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న మోహన్ వడ్లపట్ల దర్శకునిగా మారి తీసుకొచ్చిన మూవీ ఎం4ఎం (M4M - Motive For Murder). అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ల్లో 15కి పైగా అవార్డులు అందుకున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.