Site icon vidhaatha

ఇకపై ఇంగ్లీష్‌ మీడియంలోనే డిగ్రీ కోర్సులు…

విధాత,అమరావతి :డిగ్రీ కోర్సుల్లో ఇంగ్లీష్ బోధనపై ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు.సీఎం జగన్‌ ఆదేశాలతో ఇంగ్లీష్ మాధ్యమాన్ని అమల్లోకి తెస్తున్నట్టు వెల్లడి..2021-22 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశాలు.

Exit mobile version