Site icon vidhaatha

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ ఆఫీసు వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని, రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్. ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు చేయాలని పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వానికి వినతి చేశారు.

పరీక్షలు కొనసాగిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, రాష్ట్ర గర్ల్స్ కమిటీ సభ్యులు పూర్ణచంద్రిక,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమేశ్వరరావు, కోటి బాబు విజయవాడ నగర అధ్యక్షులు ఏసు బాబు, నగర నాయకులు తేజ, భార్గవ్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version