బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ ఆఫీసు వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని, రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్. ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు చేయాలని పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వానికి వినతి చేశారు. పరీక్షలు కొనసాగిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, రాష్ట్ర గర్ల్స్ కమిటీ సభ్యులు పూర్ణచంద్రిక,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమేశ్వరరావు, కోటి బాబు విజయవాడ […]

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ ఆఫీసు వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని, రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్. ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు చేయాలని పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వానికి వినతి చేశారు.

పరీక్షలు కొనసాగిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, రాష్ట్ర గర్ల్స్ కమిటీ సభ్యులు పూర్ణచంద్రిక,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమేశ్వరరావు, కోటి బాబు విజయవాడ నగర అధ్యక్షులు ఏసు బాబు, నగర నాయకులు తేజ, భార్గవ్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.