విధాత: సీపీఎం తన రెండో జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. నల్గొండ అభ్యర్థిగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, హుజూర్ నగర్ అభ్యర్థిగా మల్లు లక్ష్మీ లను ప్రకటించారు. 17 స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించిన సిపిఎం మొదటి జాబితాలో 14 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో రెండు పేర్లను ప్రకటించింది. మరొక స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.