విధాత : ఎన్నికల్లో బీఆరెస్ ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కే చంద్రశేఖర్‌రావు రాజీనామా చేశారు. తొలుత రాజ్‌భవన్‌కు స్వయంగా వెళ్లి రాజీనామా లేఖ అందిస్తారని వార్తలు వచ్చినా.. దూత ద్వారా లేఖ పంపారు. కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను కోరారు.