Site icon vidhaatha

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లను నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:37 గంటల సమయంలో సెన్సెక్స్‌ 291 పాయింట్లు బలహీనపడి 49,479 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 66 పాయింట్లు బలహీనపడి 14,830 వద్ద ట్రేడవుతోంది.

డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.15 గా ఉంది. నిఫ్టీలో ఓఎన్‌జీసీ, విప్రో, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్, డివీస్‌ లేబోరేటరీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. సెన్సెక్స్‌లో స్టీల అథారిటీ, టాటా కాఫీ లిమిటెడ్, మోరెపెన్‌ ల్యాబ్స్‌, పర్సిస్టెన్స్‌ సిస్టమ్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Exit mobile version