సురేఖావాణి భర్త, టీవీ దర్శకుడు సురేశ్ తేజ 2019లో అనారోగ్యంతో మరణించాడు. తనకు ఓ కూతురుంది. పేరు సుప్రీతా(Supreetha)నాయుడు- బండారు శేషయాని సుప్రీత. కూతురిని కథానాయికగా తెరంగేట్రం చేయించాలని తెగ తాపత్రయపడింది సురేఖ కానీ, పాపం.. నీరుకారిపోయింది. అయితే సుప్రీత మాత్రం సోషల్ మీడియా(Social Media)లో, పబ్బుల్లో హల్చల్ చేయడం ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. మగాళ్ళకు కావాల్సింది చూపించడంలో అందెవేసిన చేయి. ఇన్స్టాలో తనకు బాగానే ఫాలోయర్లున్నారు.
ఇక తల్లి సురేఖావాణి వయసు 44 ఏళ్ల(44 years of age)ని తెలుస్తోంది. నేను మాత్రం ముసలిదాన్నైపోయానా ఏంటి? ఓ ట్రయలేస్తే పోలా..అనుకుని రంగంలోకి దిగింది. ఇన్స్టాగ్రామ్(Instagram)లో అకౌంట్ ఓపెన్ చేసి విచ్చలవిడిగా ఫోటోలు కుమ్మడం మొదలుపెట్టింది. కారణం, డబ్బు. తల్లీకూతుళ్ల జరుగుబాటుకు ఆదాయం సరిపోవడంలేదు. సినిమాలు లేవు. అప్పట్లో కొంతమంది ‘మగానుభావులు’ ఆదుకున్నా, ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు. అందుకని ఆలోచించి, లోచించి, చించగా.. అనసూయ(Anasuya Bharadwaj) కనిపించింది. అయినా ఫాలోవర్లు పెద్దగా లేరు. ప్రస్తుతం 9 లక్షల(987k) అనుచరులను సంపాదించుకుంది.
అనసూయా భరద్వాజ్.. టివీ ప్రజెంటర్గా, సినిమా నటిగా, ఇన్స్టా క్వీన్(Insta Queen)గా తిరుగులేని పేరు సంపాదించుకుంది. అందాలను ఆరబోయడంలో తనను మించినవారు లేరు(ఆ వయసులో). తన వయసు ఇప్పుడు 40 ఏళ్లు(40 years of age). ఇద్దరు మగ పిల్లలు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అనే కాన్సెప్ట్ పెద్దగా ఇష్టముండని అనసూయ, పిల్లలుండగానే అర్థనగ్నంగా డ్రెస్లు వేసుకుని, బికినీ ధరించి ఫోటోలు దిగుతుంది. ఎవరైనా, ఏమైనా అంటే నా మొగుడికే లేని అభ్యంతరం మీకెందుకురా అని ఎగబడుతుంది. సరే.. అయినా, ఆమెకు విపరీతమైన ఫాలోవర్లున్నారు ఇన్స్స్టాలో. దాదాపు 16 లక్షల(1.6Mn) మంది నిత్యం అనసూయ పేజీని చొంగ కార్చుకుంటూ చూస్తుంటారు. ఆ చిత్తకార్తె చూపులు తనకు కోట్లు (Crores of income) సంపాదించిపెడుతున్నాయి. అనసూయ ఏడాదికి దాదాపు 7 కోట్లు (7 crores) ఇన్స్టా ద్వారా సంపాదిస్తుందని లెక్కలు చెబుతున్నాయి. తన సోషల్మీడియా అకౌంట్లను నిర్వహించడానికి ఓ టీమే ఉంది. ఇటీవలే ఓ బ్రహ్మాండమైన భవంతి కట్టుకుని (చీరతో) గృహప్రవేశం కూడా చేసింది.
అనసూయ ఆదాయం చూసి గుండె చెదిరిన సురేఖ, అనసూయ కంటే తానేమీ పెద్దదాన్ని కాదు కాబట్టి, తనకూ అవకాశాలు బాగానే ఉంటాయనుకుంది. వచ్చాయి కూడా.. 9 లక్షలంటే పరవాలేదు, చిన్న విషయమేమీ కాదు. ఇటు తన కూతురు ఎలాగూ దుమ్ములేపుతోంది కాబట్టి, వేన్నీళ్లకు చన్నీళ్లలాగా తోడుగా ఉంటుందని సురేఖ కూడా దిగింది. కూతురుకు(Supreetha) తొమ్మిదిన్నర లక్షల(935k) అనుచరులు ఉన్నారు. మొత్తానికి తల్లీకూతుళ్లు కలిసి 18.5 లక్షల అనుచరులను కష్టపడి సంపాదించారు. కానీ, పోస్టులు అనసూయ కంటే తక్కువయ్యేసరికి ఇంకా ఆదాయం గణనీయంగా పెరగలేదు. అలాగని తక్కువేం రావడంలేదు గానీ, వారికి అది సరిపోదు. అందుకే విదేశాల్లో బీచుల్లో (Foreign Beaches) తిరుగుతూ, ఇద్దరూ రెచ్చిపోయి అందాలను చూపిస్తున్నారు. ఎలాగూ మన తెలుగు చిత్తకార్తె జీవుల గురించి బాగానే అర్థం చేసుకున్నారు కాబట్టి, అనసూయ కంటే మనమే ఎక్కువగా సంపాదించాలి..అంటే ఎక్కువగా అందాలు ఆరబోయాలి.
ఇక్కడే ఉంది అసలు ట్రిక్కు. ఎడాపెడా ఫోటోలు దిగి పోస్ట్ చేస్తే లైకులు రావు. దానికి ఓ మార్కెటింగ్ ప్లానింగ్, సోషల్ మీడియా పబ్లిసిటీ ఉండాలి. అనసూయకు ఈ పనులు చేయడానికి క్వాలిఫైడ్ టీం ఉంది. కనుక, పక్కా ప్రణాళిక అమలు చేస్తుంది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో గొడవ, ట్విటర్లో చర్చలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు అందులో భాగమే. ఇవే ఆమెను బాగా పాపులర్ చేసాయి. ఇక సినిమా పరిశ్రమలో కూడా అనసూయకు మంచి పట్టే ఉంది. అండదండలూ పుష్కలం. చిరంజీవి(Chiranjeevi)తో యాడ్, సినిమా చేయగలిగిందంటేనే మనం అర్థం చేసుకోవాలి.
ఇవేవీ సురేఖావాణికి తెలియవు. గుడ్డెద్దు చేలో పడ్డట్లు గుడ్డలిప్పడం, ఫోటోలు తీయడం, ఇన్స్టాలో షేర్ చేయడం..ఇంతే. ఇలా అయితే తను ఎప్పటికీ అనసూయ కాలేదు.