Site icon vidhaatha

ఈడీ విచారణకు హాజ‌రు కానున్న పూరీ జ‌గ‌న్నాథ్

విధాత‌: నేటి నుంచి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణ చేయ‌నుంది.. నేడు విచారణకు హాజరు కానున్న డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే..

Exit mobile version