OTT| ఈ వారం ఓటీటీలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు రానున్నాయంటే..!

OTT| ప్ర‌తివారం ఓటీటీలో ప్రేక్ష‌కుల‌కి మంచి ఫ‌న్ అందుతుంది. ప్రతి శుక్రవారం కోసం సోమవారం నుంచే ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే సోమవారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ కాబోతున్నాయి అనేది తెలుస్తుంది. ప్ర‌తివారం కూడా ఓటీటీలో వైవిధ్య‌మైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతుండ‌గా, ఈ వారం ఏమేమి ప్ర‌సారం కానున్నాయో చూద్దాం.

  • Publish Date - June 17, 2024 / 12:23 PM IST

Latest News