Site icon vidhaatha

బాయ్ ఫ్రెండ్‌తో తొలిసారి క‌నిపించిన పూజా హెగ్డే.. ఏంటి ఈ అమ్మ‌డు పెళ్లి పీట‌లెక్క‌బోతుందా?

boy-friend

అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోల సినిమాల‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పురములో చిత్రంలో బుట్ట‌బొమ్మ‌గా క‌నిపించి తెగ సంద‌డి చేసింది. ఒక‌ప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊప‌డంతో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. అదే క్రేజ్‌తో బాలీవుడ్‌కి వెళ్లి అక్క‌డ కూడా ప‌లు సినిమాలు చేసింది. అయితే ఈ మ‌ధ్య పూజా హెగ్డేకి స‌రైన స‌క్సెస్‌లు రావ‌డం లేదు. కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతుంది. దీంతో చేసేదేం లేక సోష‌ల్ మీడియాలో త‌న క్యూట్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌ని మంత్ర ముగ్ధులు చేస్తుంది.

మరి దీనిపై పూజా హెగ్డే ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. బుట్టబొమ్మ కూడా సీక్రెట్ గా త‌న ప్రేమ విషయాన్ని దాచేస్తోందా? అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. చెప్పా పెట్ట‌కుండా ఏదో ఒక రోజు ఈ అమ్మ‌డు కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటుందా అని ప‌లువురు నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక పూజా హెగ్డే ప్ర‌స్తుతం ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఏదైన ఒక్క మంచి హిట్ ప‌డితే తిరిగి ఫామ్‌లోకి రావాల‌ని తెగ కోరుకుంటుంది

మరి దీనిపై పూజా హెగ్డే ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. బుట్టబొమ్మ కూడా సీక్రెట్ గా త‌న ప్రేమ విషయాన్ని దాచేస్తోందా? అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. చెప్పా పెట్ట‌కుండా ఏదో ఒక రోజు ఈ అమ్మ‌డు కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటుందా అని ప‌లువురు నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక పూజా హెగ్డే ప్ర‌స్తుతం ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఏదైన ఒక్క మంచి హిట్ ప‌డితే తిరిగి ఫామ్‌లోకి రావాల‌ని తెగ కోరుకుంటుంది.

Exit mobile version