Site icon vidhaatha

అమెరికాలో రోడ్డు ప్రమాదం..సూర్యాపేట వాసి మృతి

విధాత‌:అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట వాసి చిరుసాయి మృతి చెందాడు. అమెరికాలోని ఒహయో స్టేట్ లో ఈ ఘటన జ‌రిగింది. జాబ్ ముగించుకొని రూమ్ కి వెళ్తున్న సమయంలో మంచు తీవ్రంగా కురుస్తుండడంతో వేగంగా వచ్చిన‌ టిప్పర్ కారుని వెనుక నుంచి ఢీకొట్టడంతో చిరుసాయి స్పాట్లో మృతి చెంద‌గా అత‌నితో క‌లిసి ప్రయాణి స్తున్న మరొకరు కోమాలోకి వెళ్లాడు. మరణించిన చిరుసాయి డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Exit mobile version