నితిన్ లో టూరిజం కోర్స్‌ల‌కు ధ‌ర‌ఖాస్తుల ఆహ్వానం

షనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ నితిన్ టూరిజం కోర్స్‌ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పర్యాటకశాఖ సంచాలకులు కే నిఖిల తెలియజేశారు

  • Publish Date - April 16, 2024 / 08:30 PM IST

విధాత‌: నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ నితిన్ టూరిజం కోర్స్‌ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పర్యాటకశాఖ సంచాలకులు కే నిఖిల తెలియజేశారు . బీఎస్సీ , డీఎస్సీ ,బి బి ఏ ఎంబీఏ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదిత నితిన్ కళాశాల ఇంటర్, డిగ్రీ ,బిఎస్సి , బి బి ఏ , ఎంబీఏ అడ్మిషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు ఎంబీఏ రెండు సంవత్సరాలు బీబీఏ నాలుగు సంవత్సరాలు బీఎస్సీ మూడు సంవత్సరాలు ఇంటర్ షిప్ కోసం విదేశాలు కూడా పంపిస్తామ‌న్నారు. అదేవిధంగా ఇందులో మేనేజ్‌మెంట్ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ ఎంట్రెన్స్ తో పాటు దేశ విదేశాల్లో చక్కటి అవకాశాలు లభిస్తాయని తెలిపారు జాతీయ విద్యా విధానంతో నితిన్ లో ఉన్నత ప్రమాణాలతో కోర్సు అందిస్తుందని కోర్సులు అందిస్తుందని అడ్మిషన్ మరియు ఇతర వివరాల కోసం జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పర్యాటక అధికారి 9440 81 60 71 మరియు హారతి పాటిల్ 784 24 55 5 81 మరియు 955 37 000 35 సంప్రదించాల‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.