Sahara Desert । ఆ ఎడారిలో అత్యంత అతి భారీ వర్షాలు! వాతావరణ పెను మార్పులకు సంకేతాలా?

సెప్టెంబర్‌లో సహారా ఎడారిలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. భారీ అంటే అలాంటిలాంటి భారీ వర్షాలు కావండోయ్‌. సాధారణ వర్షపాతం కంటే 500 రెట్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని ‘సివియర్‌ వెదర్‌ యూరోప్‌’ పేర్కొన్నది.