Site icon vidhaatha

Thandel: అజాది.. తండేల్‌ నుంచి కొత్త పాట

నాగ చైత‌న్య‌ (Naga Chaitanya), సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) జంట‌గా నిజ జీవిత ఘ‌ట‌న‌లు ప్రేర‌ణ‌గా తీసుకుని రూపొందించిన చిత్రం తండేల్‌ (Thandel). గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు ఈ సినిమాను నిర్మించ‌గా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన‌ట్రైల‌ర్‌, పాట‌లు మంచి రెస్పాన్స్‌ను ద‌క్కించుకోగా ఫిబ్ర‌వ‌రి7న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ క్ర‌మంలో తాజాగా గురువారం అజాదీ అంటూ సాగే మ‌రో పాట‌ను రిలీజ్ చేశారు. శ్రీమ‌ణి వ్రాసిన పాట‌కు దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌గా న‌కుల్ అభ‌యంక‌ర్ ఆల‌పించాడు.

 

Exit mobile version