Madhavan: కొత్త కాంట్ర‌వ‌ర్సీ.. ఆ సినిమాలు చివరిదాకా చూడలేకపోయా

విధాత‌: మ‌న ఇండియ‌న్ సెల‌బ్రిటీలు త‌మ కెరీర్‌, న‌ట‌న‌తోనే కాకుండా త‌మ వ్యాఖ్య‌ల‌తోనూ ఇటీవ‌ల బాగా వార్తల్లో నిలుస్తున్నారు. తీరా సోషల్ మీడియా అరంగేట్రం త‌ర్వాత ఈ వ్య‌వ‌హారం మ‌రింత‌గా పెరిగింది. ఈ మ‌ధ్య ప్ర‌పంచ‌మంతా క‌ల్కి సినిమాకు ప్ర‌శంస‌లు కురిపిస్తే మ‌న ద‌గ్గ‌ర కొంత మంది మాత్రం విమ‌ర్శ‌లు గుప్పించారు. కొందరు అతి మేధావులు హాలీవుడ్ సినిమాలు అర్థం కాకపోయినా మెచ్చుకోకపోతే మనల్ని మేధావులుగా గుర్తించరని తెగ పొగిడేస్తూ ఉంటారు. ఈ కోవ‌లోనే అవతార్ (Avatar) … Continue reading Madhavan: కొత్త కాంట్ర‌వ‌ర్సీ.. ఆ సినిమాలు చివరిదాకా చూడలేకపోయా