TTD |
విధాత , టీటీడీ పాలక మండలి సభ్యులను 24మందిని నియమిస్తు అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణ నుంచి చేవేళ్ల ఎంపీ సతీమణి టీటీడీ సభ్యులుగా సీతారంజిత్‌రెడ్డి నియామితులయ్యారు.
సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట), పోన్నాడ సతీశ్‌కుమార్(మమ్ముడవరం), తిప్పేస్వామి( మడకశిర), సుబ్బరాజు(ఊంగుటూరు), యానదయ్ (కడప), మాసీమ బాబు(కడప), అశ్వధ్ధామ నాయక్(అనంతపురం),
శరత్, నాగసత్యం( ఏలూరు), వై.సీతారాంరెడ్డి( మంత్రాలయం), శిద్ధా సుధీర్(ప్రకాశం), డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి( తమిళనాడు), దేశ్‌పాండే( కర్నాటక), అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్(మహారాష్ట్ర)లను సభ్యులుగా నియమించారు.