విధాత : వరంగల్ బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి శనివారం బీఆరెస్‌లో చేరారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన తెలంగాణ భవన్లో బీఆరెస్ కండువా కప్పుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం బీజేపీ టికెట్‌ను రాకేశ్‌రెడ్డి ఆశించారు. అయితే జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మారావుకు ఆ టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేసిన రాకేశ్‌రెడ్డి బీఆరెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
బీఆరెస్‌లో చేరిన బీజేపీ నేత రాకేశ్ రెడ్డి
విధాత : వరంగల్ బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి శనివారం బీఆరెస్‌లో చేరారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన తెలంగాణ భవన్లో బీఆరెస్ కండువా కప్పుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం బీజేపీ టికెట్‌ను రాకేశ్‌రెడ్డి ఆశించారు. అయితే జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మారావుకు ఆ టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేసిన రాకేశ్‌రెడ్డి బీఆరెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి, […]
Latest News

ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్
జపాన్‌లో భూకంపం..
షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!
విజయ్ సభలో గన్ తో కార్యకర్త కలకలం
స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు
టీజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్–జర్నలిస్ట్ వివాదం...
చలికాలంలో 'వెల్లుల్లి'.. శరీరానికి ఒక వరం..!
చంపేస్తున్న 'చలి'.. 16 వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం