Site icon vidhaatha

ఏప్రిల్ 6 న తుక్కుగూడ‌లో కాంగ్రెస్ బ‌హిరంగ స‌భ‌


విధాత‌: పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైన కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారానికి సిద్ధ‌మైంది. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌లంతా క‌లిసి తుక్కుగూడ‌లో భారీ బ‌హిరంగ స‌భ పెట్టి ప్రచారం చేయ‌నున్నారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించింది. అయితే అదే సెంటిమెంట్‌తో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల శంఖార‌వం కూడా అక్క‌డి నుంచే పూరించేందుకు అధిష్టానం నిర్ణ‌యించింది. ఏప్రిల్ 6 వ తేదీన తుక్కుగూడ‌లోనే భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. అలాగే కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, అగ్ర‌నేత రాహుల్ గాంధీలు మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్నారు.

Exit mobile version