Horoscope | ఈ రోజు రాశి ఫ‌లాలు (09-07-2023).. ఈ రాశి వారికి విదేశాల నుంచి శుభ‌వార్త‌..!

Horoscope | మేషం : ఈ రాశివారు ఆధ్యాత్మిక‌త వైపు మొగ్గుచూపుతారు. మానసికంగా, దృఢంగా ఉండ‌క‌పోవ‌చ్చు. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు పెట్టే అవ‌కాశం ఉంది. దానధ‌ర్మాలు చేయ‌డం వ‌ల్ల ఫ‌లితాలు లేక‌పోవ‌చ్చు. పొదుపును పెట్టుబ‌డిగా పెట్ట‌డానికి ఇది మంచిరోజు. వృష‌భం : ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. స్నేహితుల‌తో గ‌డుపుతారు. ఒక చిన్న విహార‌యాత్ర సంతోషాన్నిస్తుంది. కొత్త ప‌రిచ‌యాలు వ్యాపారానికి ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి. మిథునం : ఈ రాశివారు వృత్తిప‌రంగా ప్ర‌శంస‌లు అందుకుంటారు. స‌మాజంలో మీ ప్ర‌తిష్ఠ పెరుగుతుంది. […]

  • Publish Date - July 9, 2023 / 01:18 AM IST

Horoscope |

మేషం : ఈ రాశివారు ఆధ్యాత్మిక‌త వైపు మొగ్గుచూపుతారు. మానసికంగా, దృఢంగా ఉండ‌క‌పోవ‌చ్చు. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు పెట్టే అవ‌కాశం ఉంది. దానధ‌ర్మాలు చేయ‌డం వ‌ల్ల ఫ‌లితాలు లేక‌పోవ‌చ్చు. పొదుపును పెట్టుబ‌డిగా పెట్ట‌డానికి ఇది మంచిరోజు.

వృష‌భం : ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. స్నేహితుల‌తో గ‌డుపుతారు. ఒక చిన్న విహార‌యాత్ర సంతోషాన్నిస్తుంది. కొత్త ప‌రిచ‌యాలు వ్యాపారానికి ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి.

మిథునం : ఈ రాశివారు వృత్తిప‌రంగా ప్ర‌శంస‌లు అందుకుంటారు. స‌మాజంలో మీ ప్ర‌తిష్ఠ పెరుగుతుంది. స‌హోద్యోగులు మీకు స‌హాయం చేస్తారు. మాన‌సికంగా ప్ర‌శాంతంగా ఉంటారు.

క‌ర్కాట‌కం : విదేశాల నుంచి ఒక ఆనంద‌క‌ర‌మైన శుభ‌వార్త వ‌స్తుంది. వృత్తిప‌రంగా కొన్ని స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. దైవ‌రాధ‌న చేయ‌డం మంచిది.

సింహం : ఈ రాశివారు ఆరోగ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వాలి. ఒక స‌ర్జ‌రీ కావ‌చ్చు. విప‌రీత‌మైన ఖ‌ర్చులు ఉంటాయి. త‌మ ప‌ని నుంచి విరామం తీసుకోవ‌డం మంచిది.

క‌న్య : ఈ రాశివారికి ఇవాళ అద్భుతంగా ఉంది. జీవితం, ఉద్యోగానికి సంబంధించి ప్ర‌తిఫ‌లాలు పొంద‌వ‌చ్చు. మొత్తంగా సంతోషంగా గ‌డుపుతారు.

తుల : ఈ రాశివారు త‌మ‌కు సంబంధించిన ప‌నుల్లో నిమ‌గ్న‌మై ఉంటారు. షాపింగ్ చేస్తారు. కీర్తి, గుర్తింపు ల‌భిస్తుంది. రుచిక‌ర‌మైన తినుబండారాలు తినేందుకు ఆస‌క్తి చూపిస్తారు.

వృశ్చికం : ఆరోగ్యంగా, శారీర‌కంగా, మాన‌సికంగా శ‌క్తివంతంగా భావిస్తారు. స‌హోద్యోగుల నుంచి స‌హ‌కారం, మ‌ద్ద‌తు ల‌భించ‌వ‌చ్చు. విజ‌య‌వంతంగా పోటీదారుల‌ను అధిగ‌మించ‌డానికి అవ‌కాశం ఉంది.

ధ‌నుస్సు : కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. జీర్ణ సంబంధ‌మైన స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. క‌ళ‌లు, సాహిత్యం వైపు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు.

మ‌క‌రం : మీ ల‌క్ష్యాలు సాధించేందుకు మీరు వేగాన్ని పెంచుతారు. కానీ వాటిని స‌కాలంలో పూర్తి చేయ‌లేరు. నిరాశ చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఆ బాధ నుంచి ఉప‌శ‌మ‌నం కోసం కొంత విశ్రాంతి అవ‌స‌రం.

కుంభం : అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చులు చేయ‌కండి. జాగ్ర‌త్త‌గా మాట్లాడ‌క‌పోతే కుటుంబ స‌భ్యుల‌తో ఘ‌ర్ష‌ణ‌లు ఏర్ప‌డొచ్చు. విద్యార్థులు చ‌దువుల‌పై దృష్టి సారించాలి. స‌ఫ‌లం కావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఓపిక ప‌ట్టాలి.

మీనం : ఈ రాశివారికి ప‌నులు ముందుకు సాగవు. జీవితం నిరాశ‌పూరితంగా క‌నిపిస్తుంది. సెంటిమెంట్ ఎప్పుడూ దారిలోకి వస్తూనే ఉంటుంది.

Latest News