Site icon vidhaatha

నల్గొండ జడ్పీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఫైల్స్ దగ్ధం..

విధాత: నల్గొండ జడ్పీ కార్యాలయంలోని ఆడిట్ ఆఫీసులో అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. భారీగా ఎగిసిపడిన మంటలలో ఆఫీసులోని ఫర్నిచర్, కీలక ఫైళ్లు దగ్ధమైనట్లుగా సమాచారం. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తోనా లేక కావాలని చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా బీఆరెస్ పార్టీకి చెందిన బండ నరేందర్ రెడ్డి కొనసాగుతున్నారు.

Exit mobile version