Site icon vidhaatha

Tv Movies: జ‌ల్సా, గౌత‌మ్ నంద‌, స‌లార్ మ‌రెన్నో.. మార్చి7, శుక్ర‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies:

మార్చి7, శుక్ర‌వారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 60కి పైగానే సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో జ‌ల్సా, KGF2, అప‌ద్భాంధ‌వుడు, గౌత‌మ్ నంద‌, దువ్వాడ జ‌గ‌న్నాథం, జై చిరంజీవ, స‌లార్, జ‌య జాన‌కీ నాయ‌క, ధ‌మాకా వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

చాలా ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జ‌యం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నిన్నే ప్రేమిస్తా

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఒరేయ్ త‌మ్ముడు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు 16డేస్

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు దేవీ ల‌లితాంభ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు సుల్తాన్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు గౌత‌మ్ నంద‌

సాయంత్రం 4గంట‌ల‌కు అప‌ద్భాంధ‌వుడు

రాత్రి 7 గంట‌ల‌కు పెద్ద‌న్న‌య్య‌

రాత్రి 10 గంట‌ల‌కు తుఫాన్‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

ఉద‌యం 9 గంట‌లకు ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

రాత్రి11.30 గంట‌ల‌కు ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చ‌క్రం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మున్నా

ఉద‌యం 7 గంట‌ల‌కు యాక్ష‌న్ 3డీ

ఉద‌యం 9 గంట‌ల‌కు దువ్వాడ జ‌గ‌న్నాథం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జై చిరంజీవ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు డిమాంటే కాల‌నీ2

సాయంత్రం 6 గంట‌ల‌కు KGF2

రాత్రి 9 గంట‌ల‌కు ఆకాశ‌గంగ‌2

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంటలకు సూర్య‌వంశం

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌ర్దుకుపోదాం రండి

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మా నాన్న‌కు పెళ్లి

రాత్రి 9.30 గంట‌ల‌కు పెళ్లి పీట‌లు

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు వీధి

ఉద‌యం 7 గంట‌ల‌కు రుస్తుం

ఉద‌యం 10 గంటల‌కు నిర్దోసి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు తిమ్మ‌రుసు

సాయంత్రం 4 గంట‌ల‌కు శ‌క్తి

రాత్రి 7 గంట‌ల‌కు దెబ్బ‌కు ఠా దొంగ‌ల ముఠా

 

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు MCA

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఒక్క‌డే

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

ఉదయం 9 గంటలకు స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు హిడింబా

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు మీకు మాత్ర‌మే చెబుతా

ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌ల్సా

ఉద‌యం 12 గంట‌ల‌కు ధ‌మాకా

మధ్యాహ్నం 3 గంట‌లకు జ‌య జాన‌కీ నాయ‌క‌

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌లార్‌

రాత్రి 9 గంట‌ల‌కు ది ఘొష్ట్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వీడొక్క‌డే

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు టెన్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు గ‌జేంద్రుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌న్యంపులి

ఉద‌యం 11 గంట‌లకు ఆట ఆరంభం

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సీతా రామ‌రాజు

సాయంత్రం 5 గంట‌లకు విశాల్ యాక్ష‌న్‌

రాత్రి 8 గంట‌ల‌కు ఎంత మంచి వాడ‌వురా

రాత్రి 11 గంటలకు మ‌న్యంపులి

Exit mobile version