Site icon vidhaatha

TSPSC: పేపర్‌ లీకేజీపై గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్‌.. 48గంట‌ల్లో నివేదిక ఇవ్వాల‌ని ఆదేశం

విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్‌ లీకేజీ(paper leakage)వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసై(Governor Tamilisai)స్పందించారు. 48 గంటల్లో నివేదిక(Report)ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని గవర్నర్‌ ఆదేశించారు.

ప్రశ్నపత్రం లీకేజీని గవర్నర్‌ తీవ్రంగా పరిగణించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ప్రతిపాదించాలన్నారు.

Exit mobile version