మీకో దండంరా నాయ‌నా.. కొత్త ఊరిని సృష్టించి ప్ర‌భుత్వ డ‌బ్బులు కాజేశారు

Punzab విధాత‌: అగ్గిపుల్ల‌, స‌బ్బు బిల్ల క‌విత‌కు కాదేదీ అన‌ర్హం అని నాడు ఓ పెద్ద‌మ‌నిషి చెప్పాడు. దానినే ఆద‌ర్శంగా తీసుకున్నారేమో కొంత‌మంది ప్ర‌బుద్దులు ప్ర‌పంచంలో ఏ దేశంలోని ప్ర‌జ‌ల‌కు రాని విధంగా మ‌న‌వాళ్ల‌కు మాత్ర‌మే ఇలాంటి ఐడియాలు వ‌స్తాయ‌ని నిరూపించారు. ఈ కొత్త ర‌కం దోపిడి చేసి ప్ర‌జ‌లంతా ఔరా అని నోరెళ్ల‌బెట్టేలా చేశారు. మ‌న దేశంలో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను సొంతం చేసుకోవ‌డానికి చాలామంది ఫొటోలు మార్చ‌డం, దొంగ పేప‌ర్లు సృష్టించ‌డం, టెంప‌ర‌రీ సంబంధాలు … Continue reading మీకో దండంరా నాయ‌నా.. కొత్త ఊరిని సృష్టించి ప్ర‌భుత్వ డ‌బ్బులు కాజేశారు