Jailer |
థియేటర్లలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajnikanth) రచ్చ మొదలైపోయిన విషయం తెలిసిందే. ఆయన తాజా చిత్రం జైలర్ గురువారం విడుదల కావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ అభిమానం భారత్‌కే పరిమితం అయిందనుకుంటే పొరపాటే. ఆయనకు జపాన్ (Japan) లో కూడా భారీ సంఖ్యలో అభిమానులున్నారు.
Jailer | జైలర్ సినిమా చూడటానికి.. జపాన్ నుంచి చెన్నై వచ్చిన దంపతులు | Vidhaatha | Latest Telugu Newshttps://t.co/hhgavH2GOy#JailerBlockbuster #Rajinikanth