Site icon vidhaatha

Yadadri | యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన

Yadadri |

విధాత, యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి నిత్యారాధనలు, అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రకయుక్తంగా కొనసాగాయి.

ఏకాదశి లక్ష పుష్పార్చన అనంతరం స్వామిఅమ్మవార్లకు అర్చక బృందం మంగళ నీరాజనలు పలుకగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ప్రధానార్చకులు నందీగల్ లక్ష్మినరసింహాచార్యులు పాల్గొన్నారు.

Exit mobile version