Site icon vidhaatha

Governor Tamilisai l అందుకే.. తెలంగాణ‌లో వైద్య క‌ళాశాల‌లు ఆల‌స్యం: గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

medical colleges in Telangana: Governor Tamilisai
విధాత‌: తెలంగాణ వైద్య కళాశాలల(medical colleges)పై గవర్నర్‌ తమిళిసై(Governor Tamilisai) విభిన్నంగా స్పందించారు. వైద్య కళాశాలల దరఖాస్తునకు కేంద్రం రాష్ట్రాన్ని పిలిచిందన్నారు. సకాలంలో దరఖాస్తు చేసుకోవడంలో తెలంగాణ(Telangana) విఫలమైందని గవర్నర్‌ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రానికి ఒకే ఏడాది 11 వైద్య కళాశాలలు వచ్చాయన్నారు. ఆలస్యంగా మేల్కొని తర్వాత అడుగుతారని ఎద్దేవా చేశారు.

Exit mobile version