Site icon vidhaatha

TS LifeSciences | తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫెలోషిప్ 2023 దరఖాస్తుల ఆహ్వానం

విధాత‌: రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ లైఫ్ సైన్సెస్ (TS LifeSciences) దరఖాస్తులను ఆహ్వానించింది. మానవ జీవన ప్రమాణాలను పెంచడానికి నిపుణులు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఫెలోఫిప్‌ను అందిస్తున్నట్లు మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.

లైఫ్‌ సైన్సెస్‌ ఎకో సిస్టమ్‌లో 2023 నాటికి 250 బిలియన్‌ డాలర్లు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది కేటీఆర్‌ తెలిపారు. ఇందులోభాగంగా రాష్ట్ర సర్కార్‌ ప్రకటించిన టీఎస్‌ లైఫ్‌సైన్సెస్‌ కోసం నిబద్ధత కలిగిన, నిపుణులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కేటీఆర్‌ కోరారు.

Exit mobile version