Site icon vidhaatha

న‌వంబ‌ర్ 29, శుక్రవారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ప్ర‌స్తుతం సాంకేతికత అభివృద్ధి చెంది మోబైల్స్,ఓటీటీలు వ‌చ్చి రాజ్య‌మేలుతూ ప్ర‌పంచాన్నంతా ఒకే చోట అందిస్తున్న‌ప్ప‌టికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క చాలామంది ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ఈ న‌వంబ‌ర్ 29 శుక్రవారం రోజున‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సంతోషం

రాత్రి 11 గంట‌ల‌కు చీక‌టి

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌హానంది

ఉద‌యం 9.00 గంట‌ల‌కు ముత్తు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌ఘుతాత‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పూజ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఐస్మార్ట్ శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు భ‌య్యా

 

స్టార్ మా (Star Maa)

 

ఉదయం 9 గంటలకు హ‌లో గురు ప్రేమ కోస‌మే

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ప్త‌గిరి llb

ఉద‌యం 9 గంట‌ల‌కు బుజ్జిగాడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌గ‌ధీర‌

మధ్యాహ్నం 3 గంట‌లకు విక్ర‌మార్కుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు RRR

రాత్రి 9.00 గంట‌ల‌కు మాస్

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 11 గంట‌లకు స‌వ్య‌సాచి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 8 గంట‌ల‌కు మ‌హాన‌టి

రాత్రి 11 గంటలకు ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రెబల్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆంధ్రుడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

 

ఉద‌యం 11 గంట‌లకు నాగ పౌర్ణ‌మి

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు జ్వాల‌

ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ అబ్బాయి చాలా మంచోడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీ రాజ‌రాజేశ్వ‌రి

సాయంత్రం 4 గంట‌లకు బాబీ

రాత్రి 7 గంట‌ల‌కు డిక్టేట‌ర్‌

రాత్రి 10 గంట‌లకు డీఎస్పీ

ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆదిత్య 369

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

 

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్ర‌తిఘ‌ట‌న‌

రాత్రి 9.30 గంట‌ల‌కు జోక‌ర్ మామ సూప‌ర్ అల్లుడు

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు రేప‌టి పౌరులు

ఉద‌యం 10 గంట‌ల‌కు అంతులేని క‌థ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంట‌లకు బాయ్స్ హాస్ట‌ల్‌

రాత్రి 7 గంట‌ల‌కు మాతృదేవ‌త‌

Exit mobile version