Site icon vidhaatha

ఈ వారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: దసరా సందడి మొదలవడంతో థియేటర్లలో పెద్ద హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి. చాలాకాలం తర్వాత చిరంజీవి గాడ్‌ ఫాదర్‌, నాగార్జున ది ఘోష్ట్‌ సినిమాలతో పోటీ పడనున్నారు. చిరంజీవి చివరగా నటించిన ఆచార్య భారీ డిజాస్టర్‌గా నిలవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. నాగార్జున చివరగా వైల్డ్‌డాగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పెద్ద హీరోల సినిమాల మధ్య బెల్లంకొండ గణేశ్‌ నటించిన స్వాతిముత్యం అనే చిన్న చిత్రం ఈ దసరా బరిలో పోటీలో నిలబడింది.

ఇక ఓటీటీలోను ఈ వారం సినిమాల సందడి ఎక్కువగానే ఉండనుంది. చిన్న చిత్రంగా విడుదలై బాలీవుడ్‌లోను రికార్డులు తిరగరాసి 100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించిన కార్తికేయ, మంచి కంటెంట్‌ ఉన్న చిత్రంగా పేరు సంపాదించిన బింబిసార వంటి సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి. నటించిన నితిన్‌ నటించిన మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

God father OCT 5


The Ghost
OCT 5


Swathi muthyam
OCT 5

HINDI

Good bye OCT 7

Hindutva OCT 7
Chakki OCT 7
Masoom Kaatil OCT 7
Aa Bhi Ja O Piya OCT 7
Nazar Andaaz OCT 7
Raaz Darr Ka
OCT 7

ENGLISH

Ticket to Paradise OCT 7

OTTల్లో వచ్చే సినిమాలు

Aa Ammayi Gurinchi Meeku Cheppali OCT 4

MAJA MA OCT 6

Lucky Man Kannada Oct 7

Ottu OCT 6 MAL,TAM

Ammu Oct19 Tel, Tam, Kan, Mal, Hin

MACHERLA NIYOJAKA VARGAM OCT 14?

OLD BOY SOON TE,TA, HI, KO

Nope (2022) rent

PREY OCT 7

Laal Singh Chaddha OcT6 TE, Ma,Ta, HI, Ka

OruThekkanThalluCase Ma,Te, Ta, Ka OcT6

Dongalunnaru Jaagratha Oct 7 Te, Ta, Ma

Do Baaraa HINDI Oct 15

Uniki Oct 5

Darja Oct 5

Alluri OCT 7 8Pm

KARTHIKEYA 2 OCT 5

Raksha Bandhan Hindi Oct 5

BIMBISARA OCT 21

GAALIPATA 2 OCT 5 KAN

EESHO TE, TA, KA, HI, MA OCT 5

OKE OKA JEEVITHAM OCT 27

JURASSIC WORLD DOMINION SEP 29 RENT

BULLET TRAIN SEP 29 RENT

Man Eater (2022) Te,Ta,Hi,En, For Rent

ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

రంగ రంగ వైభవంగా NETFLIX

చోర్‌ బజార్‌ AHA

చార్లీ PRIME rent

310To Yuma (2007) MXPlayer, lions gate

Cube Zero (2004) Tel,Tam,Hin lionsgate

Paranormal Drive Te,Ta,Hi, Rus PRIME

The Gandhi Murder Hi,Te,Ta, Ma ZEE 5

Exit mobile version