Site icon vidhaatha

YS Sharmila | వైఎస్ షర్మిల అరెస్ట్

విధాత‌: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)ను పోలీసులు అరెస్టు చేశారు.

రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న ఆగాయిత్యాలకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్దనున్న రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద షర్మిల చేస్తున్న మౌన దీక్షను పోలీసులు బగ్నం చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు

Exit mobile version