Calcutta trainee doctor murder case । వాడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. సున్నిత మనస్కులు ఈ వార్తను చదవొద్దు

తనపై అఘాయిత్యాన్ని కోల్‌కతా మెడికో తీవ్రంగా ప్రతిఘటించింది.. కానీ రాక్షసుడి ముందు ఆమె నిలువలేక పోయింది. కోల్‌కతా ఆర్‌జీ కార్‌ మెడికల్ కాలేజీలో లైంగిక దాడికి, హత్యకు గురైన మెడికో మృతదేహం పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. విధి నిర్వహణలో భాగంగానే ఈ వార్త ప్రచురించాల్సి వస్తున్నది.. సున్నిత మనస్కులు ఈ వార్త చదవకపోవడమే మంచిది.