Viral: రెండు కాళ్లు.. చేయి లేవు! కానీ డెలివరీ బాయ్‌గా విధి రాతను ఎదురించాడు

విధాత: ఆత్మవిశ్వాసం.. సంకల్ప బలముంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు.. విధి రాతకు ఎదురీదవచ్చంటారు. ఇందుకు నిదర్శనమన్నట్లుగా మ‌హారాష్ట్ర‌కు చెందిన‌ ఓ దివ్యాంగ యువకుడు తనకు రెండు కాళ్లు, కుడి చేయి లేకపోయినా అధైర్య పడకుండా బతుకు పోరాటాన్ని సాగిస్తూ విధిరాతను తిరగరాశాడు. స్ఫూర్తిదాయకమైన తన జీవనోపాధి పోరాటంతో ప్రతికూల పరిస్థితులకు తలొగ్గిపోయి నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు సిద్ధపడే మానసిక.. శారీరక దుర్భలులకు ఆదర్శంగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. … Continue reading Viral: రెండు కాళ్లు.. చేయి లేవు! కానీ డెలివరీ బాయ్‌గా విధి రాతను ఎదురించాడు