Tv Movies: ఇదిలాఉండగా.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా అందిస్తున్నాం.
అయితే ఫిబ్రవరి 2, శుక్రవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా సినిమాలు ప్రసారం కానున్నాయి. వీటిలో సైరా నరసింహా రెడ్డి, పోకిరి, ఆది, సిటీమార్, రావణాసుర, రోబో2 వంటి చిత్రాలతో పాటుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాలు బాహుబలి 1, బాహుబలి2, విక్రమార్కుడు, మగధీర, యమదొంగ, ఈగ సినిమాలు సైతం టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు సైరా నరసింహా రెడ్డి
మధ్యాహ్నం 12 గంటలకు ఆది
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఆదిలక్ష్మి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు పుట్టినిల్లు మెట్టునిల్లు
తెల్లవారుజాము 4.30 గంటలకు 1000 అబద్దాలు
ఉదయం 7 గంటలకు సంతోషీమాతా వ్రత మహాత్యం
ఉదయం 10 గంటలకు దొంగదొంగది
మధ్యాహ్నం 1 గంటకు శివం
సాయంత్రం 4గంటలకు షిరిడీ సాయి బాబా మహాత్యం
రాత్రి 7 గంటలకు సిటీమార్
రాత్రి 10 గంటలకు హంట్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు అ ఆ
ఉదయం 9 గంటలకు నవ వసంతం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు సాక్ష్యం
తెల్లవారుజాము 3 గంటలకు రెడీ
ఉదయం 7 గంటలకు బావ
ఉదయం 9 గంటలకు పిల్ల జమిందార్
మధ్యాహ్నం 12 గంటలకు శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు రాయుడు
సాయంత్రం 6 గంటలకు రోబో2
రాత్రి 9 గంటలకు రావణాసుర
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు యమలీల
ఉదయం 9గంటలకు రిక్షావోడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమించు పెళ్లాడు
రాత్రి 9.30 గంటలకు యమగోల మళ్లీ మొదలైంది
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు దేవదాసు
ఉదయం 7 గంటలకు నాయకుడు
ఉదయం 10 గంటలకు ప్రాణమిత్రులు
మధ్యాహ్నం 1 గంటకు లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు అప్పుల అప్పారావు
రాత్రి 7 గంటలకు దసరా బుల్లోడు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు సామజవరగమన
తెల్లవారుజాము 2 గంటలకు ఎవడు
తెల్లవారుజాము 5గంటలకు కెవ్వుకేక
ఉదయం 9గంటలకు పోకిరి
సాయంత్రం 4.30 గంటలకు షాకిని ఢాకిని
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 3 గంటలకు వెల్కమ్ ఒబామా
ఉదయం 7 గంటలకు ఈగ
ఉదయం 9 గంటలకు యమదొంగ
ఉదయం 12 గంటలకు మగధీర
మధ్యాహ్నం 3 గంటలకు విక్రమార్కుడు
సాయంత్రం 6 గంటలకు బాహుబలి 1
రాత్రి 9 గంటలకు బాహుబలి 2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు తీన్‌మార్
తెల్లవారుజాము 2.30 గంటలకు మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు పార్టీ
ఉదయం 8 గంటలకు సినిమా చూపిస్తా మామ
ఉదయం 11 గంటలకు బన్నీ
మధ్యాహ్నం 2 గంటలకు చంద్రకళ
సాయంత్రం 6 గంటలకు RX 100
రాత్రి 8 గంటలకు ఆశోక్
రాత్రి 11 గంటలకు సినిమా చూపిస్తా మామ