Movies In Tv:
విధాత: మోబైల్స్, ఓటీటీలు వచ్చి ప్రపంచాన్నంతా రాజ్యమేలుతున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈరోజు(మంగళవారం) డిసెంబర్ 24న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఎవడైతే నాకేంటి
మధ్యాహ్నం 3 గంటలకు పెదబాబు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు పెళ్లి కాని ప్రసాద్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు మదర్ ఇండియా
ఉదయం 10 గంటలకు దేనికైనా రెడీ
మధ్యాహ్నం 1 గంటకు పెళ్లి చేసుకుందాం
సాయంత్రం 4 గంటలకు కుంతీ పుత్రుడు
రాత్రి 7 గంటలకు కిక్2
రాత్రి 10 గంటలకు చూసొద్దాం రండి
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు బృందావనం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు నా మొగుడు నాకే సొంతం
రాత్రి 9 గంటలకు భార్గవ రాముడు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు ఎగిరే పావురమా
ఉదయం 10 గంటలకు అంతస్థులు
మధ్యాహ్నం 1 గంటకు సుస్వాగతం
సాయంత్రం 4 గంటలకు మంగమ్మగారి మనుమడు
రాత్రి 7 గంటలకు పొట్టి ఫ్లీడర్
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు అన్నవరం
రాత్రి 11 గంటలకు బంఫరాఫర్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు లక్ష్మి
ఉదయం 9.00 గంటలకు నవ వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు సైనికుడు
మధ్యాహ్నం 3 గంటలకు లౌక్యం
సాయంత్రం 6 గంటలకు సుబ్రమణ్యపురం
రాత్రి 9 గంటలకు జయసూర్య
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు బాముబలి
సాయంత్రం 4 గంటలకు బుజ్జి ఇలా రా
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు ముగ్గురు మొనగాళ్లు
ఉదయం 9 గంటలకు ఎవడు
మధ్యాహ్నం 12 గంటలకు మట్టీ కుస్తీ
మధ్యాహ్నం 3 గంటలకు మగధీర
సాయంత్రం 6 గంటలకు బాహుబలి2
రాత్రి 9.00 గంటలకు పోకిరి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 8 గంటలకు సీమ టపాకాయ్
ఉదయం 11 గంటలకు యముడికి మొగుడు
మధ్యాహ్నం 2 గంటలకు హీరో
సాయంత్రం 5 గంటలకు మహానటి
రాత్రి 8 గంటలకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్
రాత్రి 11 గంటలకు సీమ టపాకాయ్