King Cobra: ఇంత పెద్ద నాగు పామును.. మీరు ఎప్పుడైనా చూసారా..?

కింగ్ కోబ్రాలను చూస్తేనే దడ పుడుతుంది. అందులోనూ ఓ భారీ సైజ్ కింగ్ కోబ్రా (గిరినాగు.. రాచనాగు) ను దగ్గరగా చూస్తే గుండె గుభేల్ మనక మానదు. కర్నూలు జిల్లా, ఆదోని నియోజకవర్గం బెల్లెకల్ వాసులు గ్రానైట్ క్వారీలో భారీ రాచనాగును చూసి తలో దిక్కుకు పారిపోయారు. సూమారు 20అడుగుల పొడవు ఉన్న భారీ కింగ్ కొబ్రా వీడియోను స్థానికుల సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది వైరల్ గా మారింది. తన స్థావరంగా ఉన్న గుట్టలను … Continue reading King Cobra: ఇంత పెద్ద నాగు పామును.. మీరు ఎప్పుడైనా చూసారా..?