Movies In Tv:
విధాత: ఫోన్లు, ఓటీటీలు వచ్చి ప్రపంచాన్నంతా రాజ్యమేలుతున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ గురువారం, జనవరి 2న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు చెప్పవే చిరుగాలి
మధ్యాహ్నం 3 గంటలకు నరసింహుడు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఆటో డ్రైవర్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు రాజుగాడు
ఉదయం 10 గంటలకు ఓరి దేవుడా
మధ్యాహ్నం 1 గంటకు కితకితలు
సాయంత్రం 4 గంటలకు ఊర్వసివో రాక్షసివో
రాత్రి 7 గంటలకు ఘరానాబుల్లోడు
రాత్రి 10 గంటలకు ఆడవిలో అభిమన్యుడు
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు శుభాకాంక్షలు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సామాన్యుడు
రాత్రి 10 గంటలకు విజేత విక్రమ్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు మనసు మమత
ఉదయం 10 గంటలకు సుగుణసుందరి కథ
మధ్యాహ్నం 1 గంటకు యమలీల
సాయంత్రం 4 గంటలకు బడ్జెట్ పద్మనాభం
రాత్రి 7 గంటలకు సమరసింహారెడ్డి
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు KGF2
ఉదయం 9 గంటలకు అంతపురం
రాత్రి 11 గంటలకు సిద్దు ఫ్రం శ్రీకాకుళం
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 6 గంటలకు నిరీక్షణ
ఉదయం 9.30 గంటలకు ప్రేమించుకుందాం రా
మధ్యాహ్నం 12 గంటలకు రాజా నర్సింహా
మధ్యాహ్నం 3 గంటలకు బాడీగార్డ్
సాయంత్రం 6 గంటలకు విజయ రాఘవన్
రాత్రి 9 గంటలకు కోమలి
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి
సాయంత్రం 4 గంటలకు ఆది కేశవ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు గుంటూర్ టాకీస్
ఉదయం 9 గంటలకు రెమో
మధ్యాహ్నం 12 గంటలకు నా సామిరంగా
మధ్యాహ్నం 3 గంటలకు బాహుబలి1
సాయంత్రం 6 గంటలకు ధమాకా
రాత్రి 9.00 గంటలకు కేజీఎఫ్1
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు మనీ
ఉదయం 8 గంటలకు పల్లెటూరి మొనగాడు
ఉదయం 11 గంటలకు మాస్
మధ్యాహ్నం 1.30 గంటలకు రంగం
సాయంత్రం 5 గంటలకు ధర్మయోగి
రాత్రి 8 గంటలకు ఆరెక్స్100
రాత్రి 11 గంటలకు పల్లెటూరి మొనగాడు