Site icon vidhaatha

Tv Movies: హాయ్ నాన్న‌, నువ్వే కావాలి, గోల్కొండ హైస్కూల్‌.. మార్చి22, శనివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies:

ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

మార్చి22, శ‌నివారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 60కి పైగా సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో బ‌ల‌గం, అల్ల‌రి ప్రేమికుడు, నువ్వే కావాలి, రావ‌ణాసుర‌, గోల్కొండ హైస్కూల్‌, వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, హాయ్ నాన్న‌, నీవెవ‌రో , శివాజీ, ది లూప్‌, మీ శ్రేయోభిలాషి, అఖండ‌, ధ‌మాకా  వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు హాయ్ నాన్న‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఇల్లాలు ప్రియురాలు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు వ‌సూల్ రాజా

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సూర్య పుత్రుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు జూనియ‌ర్స్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు దేనికైనా రెడీ

సాయంత్రం 4గంట‌ల‌కు మ‌హంకాళి

రాత్రి 7 గంట‌ల‌కు మాస్ట‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు మ‌యూరి

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు యుగానికి ఒక్క‌డు

ఉద‌యం 9 గంట‌లకు గోల్కొండ హైస్కూల్‌

రాత్రి 11.30 గంట‌ల‌కు గోల్కొండ హైస్కూల్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఊరు పేరు భైర‌వ‌కోన‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జ‌యం మ‌న‌దేరా

ఉద‌యం 7 గంట‌ల‌కు గీతాంజ‌లి (అంజ‌లి)

ఉద‌యం 9 గంట‌ల‌కు రావ‌ణాసుర‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నీవెవ‌రో (వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శివాజీ

సాయంత్రం 6 గంట‌ల‌కు బ్రో

రాత్రి 9 గంట‌ల‌కు ది లూప్‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు ముద్దుల కృష్ణ‌య్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నువ్వేకావాలి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మీ శ్రేయోభిలాషి

రాత్రి 10.30 గంట‌ల‌కు చుట్టాల‌బ్బాయి

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు ఆడ‌విరాజా

ఉద‌యం 7 గంట‌ల‌కు పుట్టింటి ప‌ట్టుచీర‌

ఉద‌యం 10 గంటల‌కు ఆకాశ‌రామ‌న్న‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు దొంగ‌మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు అల్ల‌రి ప్రేమికుడు

రాత్రి 7 గంట‌ల‌కు బావ న‌చ్చాడు

 

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ జోడి

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు తూటా

ఉద‌యం 9 గంట‌ల‌కు గూడాచారి

ఉద‌యం 12 గంట‌ల‌కు అఖండ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు సింగం3

సాయంత్రం 6 గంట‌ల‌కు బ‌ల‌గం

రాత్రి 9 గంట‌ల‌కు ధ‌మాకా


స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు చెలియ

ఉద‌యం 8గంట‌ల‌కు క‌త్తి

ఉద‌యం 11 గంట‌లకు మాస్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు య‌మ‌దొంగ‌

సాయంత్రం 5 గంట‌లకు ర‌న్ బేబీ ర‌న్‌

రాత్రి 8 గంట‌ల‌కు ఐపీఎల్‌

Exit mobile version