Movies In Tv: శ‌నివారం, జ‌న‌వ‌రి 4న తెలుగు టీవీల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv: విధాత‌: ప్ర‌స్తుతం చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈ శ‌నివారం, జ‌న‌వ‌రి 4న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి … Continue reading Movies In Tv: శ‌నివారం, జ‌న‌వ‌రి 4న తెలుగు టీవీల‌లో వ‌చ్చే సినిమాలివే