Movies In Tv: శనివారం, జనవరి 4న తెలుగు టీవీలలో వచ్చే సినిమాలివే

Movies In Tv:
విధాత: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ శనివారం, జనవరి 4న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు బందోబస్త్
మధ్యాహ్నం 3 గంటలకు శుభలగ్నం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఏకవీర
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు ప్రియ
తెల్లవారుజాము 4.30 గంటలకు మంచి మనషులు
ఉదయం 7 గంటలకు అతనొక్కడే
ఉదయం 10 గంటలకు డిస్కోరాజా
మధ్యాహ్నం 1 గంటకు పంతం
సాయంత్రం 4 గంటలకు అస్త్రం
రాత్రి 7 గంటలకు సీమసింహం
రాత్రి 10 గంటలకు మలుపు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సుందరకాండ
ఉదయం 9 గంటలకు ఓం నమో వెంకటేశాయ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అమ్మో ఒకటో తారీఖు
రాత్రి 10 గంటలకు అల్లరి ప్రేమికుడు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు జైలర్ గారి అబ్బాయి
ఉదయం 7 గంటలకు అయ్యప్ప స్వామి మహాత్యం
ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ మర్యాద రామన్న
మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల మామయ్య
సాయంత్రం 4 గంటలకు వేట
రాత్రి 7 గంటలకు అదృష్టవంతులు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు అరవింద సమేత వీర రాఘవ
ఉదయం 9 గంటలకు ప్రేయసి రావే
రాత్రి 11 గంటలకు ముగ్గురు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు విన్నర్
తెల్లవారుజాము 3 గంటలకు నిన్నే ఇష్టపడ్డాను
ఉదయం 6 గంటలకు రిపబ్లిక్
ఉదయం 9.30 గంటలకు తఢాకా
మధ్యాహ్నం 12 గంటలకు శివాజీ
మధ్యాహ్నం 3 గంటలకు రఘుతాత
సాయంత్రం 6 గంటలకు K.G.F
రాత్రి 9 గంటలకు డోర
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ జోడి (ఈవెంట్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు మారన్
ఉదయం 9 గంటలకు యమదొంగ
మధ్యాహ్నం 12 గంటలకు విరూపాక్ష
మధ్యాహ్నం 3 గంటలకు సింగం3
సాయంత్రం 6 గంటలకు RRR
రాత్రి 9.00 గంటలకు జులాయి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు ప్రభుదేవ ఏబీసీడీ
ఉదయం 11 గంటలకు అన్నాబెల్ సేతుపతి
మధ్యాహ్నం 2 గంటలకు నిన్నే పెళ్లాడతా
సాయంత్రం 5 గంటలకు మంచి రోజులోచ్చాయ్
రాత్రి 8 గంటలకు వీడొక్కడే
రాత్రి 11 గంటలకు ప్రభుదేవ ఏబీసీడీ